qr

కడప శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం APK

Kadapa Sri Rajarajeshwari Temple

Version9.0 (9)
UpdatedSep 19, 2019 (9 months ago)
Developerd yellareddy
CategoryApps, Entertainment
IDcom.yellareddy.srirajarajeswaritemple
Installs100+

కడప శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఆకుల వీధి ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్క విశేషాలు మీరు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు మరియు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ప్రతి వారం ఆలయ ప్రధానార్చకులు శ్రీ గోపాల క్రిష్ణ శర్మగారి శర్మ గారిచే రాశి ఫలితాలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఆలయం లో జరుగు ప్రతి ఒక్క పూజ కి సంబంధించిన కార్యక్రమాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఫోటోల కోసం ఫోటోలు మరియు వీడియోలు కోసం వీడియోస్ ని సపరేట్గా చూసుకునే విధంగా అందుబాటులో ఉంటుంది మీరు ఈ ఆలయం గురించి మరింత సమాచారం పొందాలంటే మెయిల్ ఐడీ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది


Email: hellofilmnagar@gmail.com

See more
See more

See more